అనంత సాహితి ఆశయములు

విశ్వశ్రేయస్సాధనకు ఆవశ్యకములైన ధర్మమునకు సంస్కృతికి సకల జనసామరస్యమునకు సంబంధించిన సద్భావములను వ్యాపింపజేయు ఉత్తమములైన

1) గ్రంథములను

2) పత్రికలను ప్రచురించి ప్రజల కందించుటయు,

3)విద్యాలయములు,

4) గ్రంథాలయములు,

5)సభలు,

6) తదితర యథోచిత సంస్థలు ఏర్పరచుటయు, అనంతసాహితి ఆశయములు.


ఇది 1-10-1979 సిద్ధార్థ విజయదశమినాడు ఏర్పడినది. 25-1-1980ని రిజిస్టరు చేయబడినది.


ఈ సంస్థను అధ్యక్షులుగా శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు, కార్యదర్శిగా కీర్తిశేషులు శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీ ముత్తీవి సీతారామ్ అధ్యక్షులు, ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం కార్యదర్శి.


అనంతరామయ్య గారు 18 మహాపురాణములను మూలమునకు కచ్చితమయిన సులభమయిన వాడుక తెలుగులోనికి అనువదించుటకు తన జీవితము మీదుకట్ట(గా, పురాణముల అనువాదమునకు , పరిశోధనకు, ప్రచురణమునకు ఈ సంస్థ వీలు కల్పింప పూనుకొన్నది. ఇది ప్రచురించిన పలు గ్రంథములు రెండసారి ముద్రింపబడినవి. మరి కొన్ని మూడవ ముద్రణమునపేక్షించుచున్నవి.


ప్రస్తుతానికి ఏ గ్రంథములు అందుబాటులో లేవు. అన్నీ పున: ప్రచురణ కావలసి ఉన్నవి.


అనంతరామయ్యగారి అనంతరం అనేక కారణముల వలన ఈ సంస్థ ప్రచారములు కుంటుపడినవి. ప్రస్తుతం వీటిని తెలుగువారికి శాశ్వతంగా అందించే బృహత్ ప్రయత్నం చేస్తున్నాము.


దీనికి మీ అందరి సాయం కోరుతున్నాము. ఇందుకు ఏ విధమైన మధ్యవర్తులను మేము నియమించలేదని మనవి.


అన్ని వివరముల కొరకు కార్యదర్శిని సరాసరి సంప్రదించడానికి ఈ క్రింద ఇచ్చిన ఇమెయిల్ చిరునామా ఉపయోగించగలరు.


Yvrsubrahmanyam at hotmail.com   

 • భారత వర్షం: కర్మభూమి ప్రశస్తి

 • పెద్దల సుద్దులు: ఆపదలు దాటించే పెద్దలు

 • వృక్షసంతానం: వృక్షాలకూ, పుత్రులకూ తేడాలేదు

 • కాలం విలువ: మిగిలినది సద్వినియోగం చేయండి

 • ఆర్తి నాశనం

 • చల్లని మాట

 • సూక్తిసుధ: నిజమైన స్నేహితులు ఎవరు?

 • ప్రజాపాలనం: 

 • మైత్రి: మిత్రులు ఎందుకుండాలి?

 • అకారణవైరం: ద్వేషం ఎన్ని రకాలు?

 • పురుషప్రయత్నం: అంతా దైవాధీనమేనా?

 • కోరికలు

 • సదాచారం

 • ​ప్రజాపాలకుల కర్తవ్యం

​​

ఆకాశవాణి సూక్తిముక్తావళి

 • ప్రారంభం

 • పుట్టిన్రోజే కల్యాణమా?

 • నవవిధరామరూపాలు

 • పెళ్లి నడకలతో కదలిన రాముడు

 • మండప ప్రవేశం

 • తిరువారా​ధనం

 • విష్వక్సేన పూజ

 • పుణ్యా: వాచనం

 • ఒకరికెదురుగా మకొకరు

 • ప్రవరలు

 • యోక్త్ర బంధనం, కంకణధారణం

 • యజ్ఞోపవీతధారణం

 • ఆభరణధారణం

 • వరపూజ- మధుపర్కాలు

 • మహాసంకల్పం 

 • కన్యాదానం

 • మంగళాష్టకములు

 • వేదపఠనం

 • సుముహూర్తం

 • సూత్రధారణం

 • తలబ్రాలు, స్వస్తి

భద్రాద్రి సీతారామ వ్యాఖ్యానక్రమం ఇదే...!

మహాభారతంలో అందరికీ ఇష్టమైనవి

ఆకాశవాణి సూక్తిముక్తావళి

త్వరలో....!

ఆకాశవాణి మార్కండేయ పురాణం

త్వరలో....!

AddThis Sharing
PrintMore
Hide
Show
Share
Toggle Dock