ధర్మే మతిర్భవతు

-ఇది శ్రీ సి. ఎస్. ఎన్. పట్నాయక్ చిత్రించినది. అనంతసాహితి చిహ్నము.

-హితముతో కూడినది సహితము. సహితములయు సహితులయు భావము సాహిత్యము. సాహిత్యమే సాహితి. అంతము లేనిది అనంతము. అంతములేని సాహితి అనంత సాహితి. సాహితి అనగా అకలయిక, అంతము లేని కలయిక అనంతసాహితి.

-ఇందలి సభ్యులు విడిపోరు. వీరు సహితులు, విశ్వహితసహితులు.

-ఇది ప్రకటించు పుస్తకములు, అందలి భావములు, స్థాపించు సంస్థలు సార్వకాలికములు, విశ్వజనీనములు..

-పై చిహ్నములో కొండలపై వర్షించు మేఘములు, ప్రవహించు వేర్వేరు నదులు కలియు సముద్రములు, అందలి నీటి నాకర్షించి పున: మేఘములను నిర్మించుచు బుద్ధులను సత్కార్యములకు ప్రేరేపించు సవితృcడు నున్నారు.

-ఈ చక్రమిటులు తిరుగుచునే యుండును.

-ఆకాశమునుండి పడిన తోయము సాగరముననే కలియునట్లు సర్వదేవ నమస్కారములు కేశవపరమాత్మకే చెందును.

-సర్వమునకు మూలము ధర్మము. ఎల్లరి బుద్ధియు నందే లగ్నమై యుండవలయును. అపుడే జగద్ధితము సాధితమగును. అనంతసాహితి సర్వకార్యక్రమములు అందుకు దోహదము చేయును.

-కావున "ధర్మే మతిర్భవతు" అన్నది దీనికి ప్రేరక వాక్యము. ఇది వ్యాస ప్రోక్తము. మహాభారతము నుండీ గృహీతము.

 • త్వరలో

 • త్వరలో

 • త్వరలో

 • త్వరలో

మహాభారత రాజనీతి

 • త్వరలో

 • త్వరలో

 • త్వరలో

 • త్వరలో

భద్రాద్రి శ్రీరామ కల్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానం

 • పుణ్యా: వాచనం

 • ప్రవరలు-1

 • ప్రవరలు-2

 • యోక్త్ర బంధనం, కంకణధారణం

 • యజ్ఞోపవీతధారణం

 • ఆభరణధారణం

 • వరపూజ- మధుపర్కాలు

 • మహాసంకల్పం 

 • కన్యాదానం

 • మంగళాష్టకములు

 • వేదపఠనం

 • సుముహూర్తం

 • సూత్రధారణం

 • తలబ్రాలు, స్వస్తి

కేన్సర్ పై ధారావాహిక

వివరాలకు విచ్చేయండి ఈ క్రింది బ్లాగుకు.


 • ప్రారంభం

 • పుట్టిన్రోజే కళ్యాణమా?

 • నవవిధరామరూపాలు

 • స్వామివారి ఊరేగింపు

 • స్వామివారి మండప ప్రవేశం

 • తిరువారాధనం

 • విష్వక్సేన పూజ

మీరు చదువుతున్నారా?

దయచేసి ఈ క్రింది ఫేస్ బుక్ పేజీని  సందర్శించండి

దయచేసి ఈ కింది చిరునామాలోని Facebook group: Cancer -prevention, control and cure (కేన్సర్: నివారణ, నియంత్రణ, నయం)  లో చేరి మీ మద్దతు తెలుపండి.

https://www.facebook.com/groups/cancerpcc/

ఆకాశవాణి సూక్తిముక్తావళి

త్వరలో....!

ఆకాశవాణి మార్కండేయ పురాణం

త్వరలో....!

AddThis Sharing
PrintMore
Hide
Show
Share
Toggle Dock